Monday 22 July, 2013

GARUDA 2007 PRESS MEET

Thursday 27 June, 2013

నంది నాటక పోటీల బహుమతుల వివరాలు.


1998- రవీంద్ర భారతి, హైదరాబాద్ ; 1999 మే 23 నుండి 31 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1. శ్రీ శ్రీనివాస కళాభారతి నృత్య కళాశాల, తిరుపతి వారి 'శ్రీ శ్రీనివాస కళ్యాణం ' 2. శ్రీ సాయి విజయ నాట్యమండలి (సురభి ) హైదరాబాద్ వారి -'శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం .
సాంఘిక నాటకాలు - 1. బహురూప నట సమాఖ్య, విశాఖపట్నం వారి 'కించిత్ భోగం ' 2. భూమిక, హైదరాబాద్ వారి 'చరణ దాసు '
సాంఘిక నాటికలు - 1. గంగోత్రి, పెదకాకాని వారి ' హింసధ్వని ' 2. గురజాడ కళామందిర్, విజయవాడ వారి ' మనుధర్మం '

1999- రవీంద్ర భారతి, హైదరాబాద్ ; 2000 మే 22 నుండి 28 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1. శ్రీ సత్యసాయి కళానికేతన్, హైదరాబాద్ వారి 'శ్రీ కృష్ణతులాభారం ' 2. సవేరా ఆర్ట్స్ కడప వారి -'శ్రీ రామ వనవాసం ' .
సాంఘిక నాటకాలు - 1. గంగోత్రి, పెదకాకాని వారి ' వానప్రస్థం ' 2. బహురూప నట సమాఖ్య, విశాఖపట్నం వారి ' కలల రాజ్యం '
సాంఘిక నాటికలు - 1. సంగం డైరీ క్రియేషన్స్, వడ్లమూడి వారి ' ' 2. ఎల్.వీ.ఆర్. క్రియేషన్స్, గుంటూరు వారి ' జారుడు మెట్లు '

2000- రవీంద్ర భారతి, హైదరాబాద్ ; 2001 మే 28 నుండి జూన్ 4 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1. సంస్కార భారతి, హైదరాబాద్ వారి ' మహాకవి కాళిదాసు ' 2. విజయలక్ష్మీ శ్రీనివాస నాట్యమండలి, తెనాలి వారి -' తిరుపతమ్మ కథ ' .
సాంఘిక నాటకాలు - 1. వంశీ నిరంజన్ కళాకేంద్రం, హైదరాబాద్ వారి ' ప్రతిస్పందన ' 2. కళాదర్శిని, విజయవాడ వారి ' ప్రేమ సామ్రాజ్యం '
సాంఘిక నాటికలు - 1. ఎల్.వీ.ఆర్ క్రియేషన్స్, గుంటూరు వారి ' మేలుకొలుపు ' 2. సాగరి, చిలకలూరిపేట వారి ' వఱడు '

2001- రవీంద్ర భారతి, హైదరాబాద్ ; 2002 మే 28 నుండి జూన్ 3 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1. శ్రీ మీరా కళాజ్యోత్స్న, విశాఖపట్నం వారి ' అశ్వత్థామ ' 2. విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్ , హైదరాబాద్ వారి ' శ్రీనాథుడు ' .
సాంఘిక నాటకాలు - 1. కళావాణి , ఉభయగోదావరులు వారి ' అమరజీవి ' 2. రమణీయ రంగం, హైదరాబాద్ వారి ' గాంధీ జయంతి '
సాంఘిక నాటికలు - 1. శ్రీ సద్గురు కళానిలయం, గుంటూరు వారి ' బహురూపి ' 2. అభ్యుదయ కళాసమితి, ఒంగోలు వారి ' పోనీ పోనీ పోతే పోనీ '

2002- రవీంద్ర భారతి, హైదరాబాద్ ; 2003 మే 28 నుండి జూన్ 8 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1. కళాతరంగిణి, విశాఖపట్నం వారి ' శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం ' 2. శ్రీ మీరా కళాజ్యోత్స్న , విశాఖపట్నం వారి -' గుణనిధి ' .
సాంఘిక నాటకాలు - 1. విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ' ఇదిగో దేవుడు చేసిన బొమ్మ ' 2. కళారాధన , హైదరాబాద్ వారి ' జీవన్నాటకం '
సాంఘిక నాటికలు - 1. ఎస్.ఎన్.ఎం.క్రియేషన్స్ క్లబ్ , వరంగల్ వారి ' మూడోపాదం ' 2. రసఝరి , పొన్నూరు వారి ' సంపద '

2003- రవీంద్ర భారతి, హైదరాబాద్ ; 2004 జూన్ 19 నుండి జూన్ 26 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1. శ్రీ మీరా కళాజ్యోత్స్న , విశాఖపట్నం వారి -' చిరుతొండ నంబి ' 2. యువకళావాహిని, హైదరాబాద్ వారి -' రాణాప్రతాప్ ' .
సాంఘిక నాటకాలు - 1. కళాలయ, కొలకలూరు వారి ' ఎక్కడ ఉన్నా ఏమైనా ' 2. అమృత వర్షిణి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ' టామీ '
సాంఘిక నాటికలు - 1. స్వర్ణభారతి కల్చరల్ క్లబ్, గుంటూరు వారి ' ఆశల "పల్లె " కి ' 2. కళాప్రియ రాజమండ్రి వారి ' ఆల్బం '

2004- తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ ; 2005 జనవరి 16 నుండి 23 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు ,వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1. సురభిళ కళానాట్యమండలి , హైదరాబాద్ వారి ' శశిరేఖాపరిణయం ' 2. శ్రీ విజేత ఆర్ట్స్ , రాజం పేట వారి ' భూయో భూయో నమామ్యహం ' .
సాంఘిక నాటకాలు - 1. బహురూప నట సమాఖ్య ,విశాఖపట్నం వారి ' ఎలా బతకాలి ' 2. మంజు ఆర్ట్ థియేటర్స్ ,వరంగల్ వారి ' ఓం '
సాంఘిక నాటికలు - 1. గంగోత్రి, పెదకాకాని వారి ' ఆంబోతు' 2. భాగ్యశ్రీ ఫైనార్ట్స్ కల్చరల్ అసోసియేషన్, విశాఖపట్నం వారి ' మానవత్వానికి మరో కోణం'

2005- మహతి కళాక్షేత్రం , తిరుపతి ; 2006 జనవరి 16 నుండి 23 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1. గంగోత్రి , పెదకాకాని వారి ' పల్నాటి భారతం ' 2. సవేరా ఆర్ట్స్ , కడప వారి ' వాసవీ కన్యక ' .
సాంఘిక నాటకాలు - 1. వి.టి.పి.ఎస్.కల్చరల్ అసోసియేషన్, విశాఖపట్నం వారి ' పరమాత్మా వ్యవస్థిత ' 2. వంశీ నిరంజన్ కళాక్షేత్రం , హైదరాబాద్ వారి ' నిశ్శబ్దం '
సాంఘిక నాటికలు - 1. వంశీ నిరంజన్ కళాక్షేత్రం , హైదరాబాద్ వారి ' న కు దీర్ఘమిస్తే ' 2. కళాభారతి, తిరుమాలి , కాకినాడ వారి ' మృగం '

2006- రాజీవ్ గాంధీ ఆడిటోరియం, నిజామాబాద్ ; 2007 జనవరి 18 నుండి 24 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1. సవేరా ఆర్ట్స్, కడప వారి ' సతీ అహల్య ' 2. శ్రీ పూర్ణశ్రీ నాట్య కళా సమితి, తెనాలి వారి ' శ్రీ వేమన యోగి ' .
సాంఘిక నాటకాలు - 1. ఫరెవర్ ఆర్ట్ థియేటర్స్, సూర్యాపేట వారి ' శాపగ్రస్తులు ' 2. ప్రగతి నగర్ కల్చరల్ అసోసియేషన్ , హైదరాబాద్ వారి ' రాచపుండు '
సాంఘిక నాటికలు - 1. రంగయాత్ర , గుంటూరు వారి ' సత్యాగ్రహి ' 2. క్రియేటర్స్, పాలకొల్లు వారి ' తల్లీ క్షమించు '

2007- ఆనం కళాక్షేత్రం, రాజమండ్రి ; 2008 జనవరి 18 నుండి 24 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1. కల్చరల్ అసోసియేషన్, కాకినాడ వారి ' భక్త పోతన ' 2. పల్లవి ఆర్ట్స్ ప్రొద్దుటూరు వారి ' భీష్మ ' .
సాంఘిక నాటకాలు - 1. వంశీ నిరంజన్ కళాక్షేత్రం, హైదరాబాద్ వారి ' పునాది ' 2. ఆర్ట్స్ కో, హైదరాబాద్ వారి ' మృతసంజీవని '
సాంఘిక నాటికలు - 1. అరవింద ఆర్ట్స్ , తాడేపల్లి వారి ' ధ్వంస రచన ' 2. మయూరి ఆర్ట్ క్రియేషన్స్, వరంగల్లు వారి ' రెండో భర్త '

2008- ఆనం కళా కళాకేంద్రం, నెల్లూరు ; 2009 జనవరి 18 నుండి 24 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1. డా.రామన్ ఫౌండేషన్ సాయిబాబా నాట్యమండలి, విజయవాడ వారి ' ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం -1857 ' 2. ది యంగ్ మెన్స్ హాపీ క్లబ్, కాకినాడ వారి ' అల్లసాని పెద్దన ' .
సాంఘిక నాటకాలు - 1. సుచరిత ఆర్ట్స్ అసోసియేషన్ , హైదరాబాద్ వారి ' బొమ్మలు చెప్పిన భజగోవిందం ' 2. న్యూ స్టార్స్ మాడరన్ థియేటర్స్, విజయవాడ వారి ' జజ్జనకరి జనారే...జనకు జనకు జనారే '
సాంఘిక నాటికలు - 1. హేలాపురి కల్చరల్ అసోసియేషన్, ఏలూరు వారి ' ఎవరో ఒకరు ' 2. విశ్వ శాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ' తలుపు '

2009- భక్త రామదాసు కళాక్షేత్రం , ఖమ్మం  ; 2010 జనవరి 30 నుండి ఫిబ్రవరి 7 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.
పద్యనాటకాలు - 1. వివేకానందనగర్ కాలనీ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ' విప్రనారాయణ ' 2. డా.రామన్ ఫౌండేషన్ సాయిబాబా నాట్యమండలి, విజయవాడ వారి ' శ్రీ ఖడ్గ తిక్కన '
సాంఘిక నాటకాలు - 1. హేలాపురి కల్చరల్ అసోసియేషన్ , ఏలూరు వారి ' సై..సై...జోడెడ్ల బండి ' 2. కళారాధన, నంద్యాల వారి ' ఇక్కడ కాసేపు ఆగుదాం '
సాంఘిక నాటికలు - 1.అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి ' అరవై దాటాయి ఎందుకు ' 2. ఫరెవర్ ఆర్ట్ థియేటర్, సూర్యాపేట వారి ' గాయత్రి డాటర్ ఆఫ్ బషీర్ అహ్మద్ '
బాలల నాటికలు - 1. స్వరవర్షిణి ఆర్ట్ థియేటర్స్ , హైదరాబాద్ వారి ' బాపు కలలు గన్న దేశం ' 2. ది యంగ్ మెన్స్ హాపీ క్లబ్, కాకినాడ వారి ' విజయ దశిమి '