Wednesday 9 March, 2011

తెలుగు పద్యనాటకం

'పద్యం' కేవలం తెలుగు వారికే స్వంతమైన విశిష్ట సాహితీ ప్రక్రియ.ఛందోబద్ధమైన పద్యాలకు సందర్భోచితమైన రాగాలను మేళవిస్తే బంగారానికి తావి అబ్బినట్లుగా ఉంటుంది.తిరుపతి వెంకటకవుల పాండవోద్యోగ విజయాలు ,బలిజేపల్లి వారి సత్యహరిశ్చంద్రీయం,చిలకమర్తి వారి గయోపాఖ్యానం నాటకాలు తెలుగు భాషాసాహిత్యాలు  నిలిచి ఉన్నంతకాలం అజరామరంగా వెలుగొందుతాయి.

No comments:

Post a Comment