తెలుగుభాషకు మాత్రమే స్వంతమైన,మరే ఇతర భాషాసాహిత్యాలలోనూ కానరాని అద్భుత ప్రక్రియ "తెలుగు పద్యనాటకం".దాదాపు 125 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ రంగంలో ఎన్నో అద్భుతమైన నాటకాలు వెలువడ్డాయి.ఎందరెందరో ప్రాతఃస్మరణీయులు అజరామరమైన రచనలు చేశారు.మరెందరో మహానుభావులు తమ గాత్రంతో,నటనతో ఈ పద్యనాటకాలకు జీవం పోశారు.అయితే ఇంతటి ఉత్కృష్టమైన ఈ ప్రక్రియపట్ల నేటి "కంప్యూటర్ తరం" ఆసక్తి అంతగా ప్రదర్శించడం లేదేమో అనిపించి మనమే వాళ్ళ ముంగిట్లోవెళ్ళి ఈ కళపట్ల ఆసక్తి కలిగించాలనే ఈ చిన్న ప్రయత్నం.
Wednesday, 14 September 2011
Lava Kusa Padyanatakam Slideshow Slideshow
Lava Kusa Padyanatakam Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ Lava Kusa Padyanatakam Slideshow Slideshow ★ to Hanamkonda (near Warangal). Stunning free travel slideshows on TripAdvisor
Tuesday, 13 September 2011
Gayopakhyanam- Padya Natakam - Telugu Drama Slideshow Slideshow
Gayopakhyanam- Padya Natakam - Telugu Drama Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ Gayopakhyanam- Padya Natakam - Telugu Drama Slideshow Slideshow ★ to Warangal. Stunning free travel slideshows on TripAdvisor
Padyanatakam Slideshow Slideshow
Padyanatakam Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ Padyanatakam Slideshow Slideshow ★ to Hyderabad, Warangal and Tirupati. Stunning free travel slideshows on TripAdvisor
Monday, 12 September 2011
Lava Kusa Padyanatakam Slideshow Slideshow
Lava Kusa Padyanatakam Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ Lava Kusa Padyanatakam Slideshow Slideshow ★ to Warangal. Stunning free travel slideshows on TripAdvisor
My Felicitations Slideshow Slideshow
My Felicitations Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ My Felicitations Slideshow Slideshow ★ to Nizāmābād (near World), Warangal and Tirupati. Stunning free travel slideshows on TripAdvisor
My Felicitations Slideshow Slideshow
My Felicitations Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ My Felicitations Slideshow Slideshow ★ to Nizāmābād (near World), Warangal and Tirupati. Stunning free travel slideshows on TripAdvisor
Gayopakhyanam- Padya Natakam - Telugu Drama Slideshow Slideshow
Gayopakhyanam- Padya Natakam - Telugu Drama Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ Gayopakhyanam- Padya Natakam - Telugu Drama Slideshow Slideshow ★ to Warangal. Stunning free travel slideshows on TripAdvisor
శ్రీ కృష్ణరాయబారం Slideshow Slideshow
శ్రీ కృష్ణరాయబారం Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ శ్రీ కృష్ణరాయబారం Slideshow Slideshow ★ to Tirupati. Stunning free travel slideshows on TripAdvisor
Sunday, 11 September 2011
Friday, 9 September 2011
Sunday, 4 September 2011
తెలుగు పద్యనాటకం: .తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్,వరంగల్.
తెలుగు పద్యనాటకం: .తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్,వరంగల్.: తెలంగాణా ప్రాంతంలో అంతగా ప్రాచుర్యం లేని తెలుగు పౌరాణిక పద్యనాటకాలకు గుర్తింపు తీసుకొనిరావాలనే ఉద్దేశ్యంతో 'తెలుగు పద్యాన్ని బ్రతికించండి - పద్యనాటక మనుగడకు సహకరించండి " అనే నినాదంతో 1998వ సం.లో,వరంగల్ నగరంలో ఈ సంస్థ పందిళ్ళ శేఖర్ బాబు చే స్థాపించబడింది.రిజిష్టర్ నెం.2312/2000.ఈ సంస్థ చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు.
1) పద్యనాటక వైభవాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో 2000 సం.ఫిబ్రవరి 5 నుండి 11వ తేదీ వరకు వరంగల్ లో "పౌరాణిక పద్యనాటక సప్తాహం " నిర్వహించి అందులో శ్రీ కృష్ణరాయబారం,సత్య హరిశ్చంద్ర,చింతామణి,శ్రీ కృష్ణతులాభారం,లవకుశ,గయోపాఖ్యానం మరియు శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకాలను ప్రదర్శించింది.
2)తిరిగి 2009వ సం.ఏప్రిల్,మే నెలలలో హనుమకొండ పట్టణం లోని నేరెళ్ళ వేణుమాధవ్ ఆడిటోరియంలో ఇవే ఏడు నాటకాల ప్రదర్శనతో " పౌరాణిక పద్యనాటక సప్తకము " నిర్వహించింది.
3) ఇఫ్ఫటివరకు రవీంద్రభారతి,త్యాగరాయగానసభ, తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం,తిరుపతిలోని మహతి ఆడిటోరియం వంటి ప్రతిష్టాత్మకమైన వేదికలతో పాటుగా విజయవాడ,గుంటూరు వంటి పట్టణాలలో 437 పౌరాణీక పద్యనాటక ప్రదర్శనలు ఇచ్చింది.
4) 2008లో తిరుపతిలో జరిగిన గరుడ పోటీలలో ప్రదర్శించిన శ్రీ కృష్ణరాయబారం నాటకంలో ఉత్తమ సంగీతానికి ఆర్.భద్రాచలం భాగవతార్ మరియు ఉత్తమ పద్యపఠనం విభాగంలో పందిళ్ళ శేఖర్ బాబు వ్యక్తిగత గరుడ అవార్డులను సాధించారు.
5) 2011 గరుడ పోటీలలో గయోపాఖ్యానం నాటకాన్ని ప్రదర్శించి ద్వితీయ ప్రదర్శనకు వెండి గరుడ అవార్డుతోపాటుగా ఉత్తమనటుడు విభాగంలో దేవర్రాజు రవీందర్ రావుకు,ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా తోట సత్యనారాయణకు వ్యక్తిగత అవార్డులు లభించాయి.
ఇప్పటికీ ఈ సంస్థ ఎంతో ఉత్సాహంతో క్రమంతప్పకుండా నాటకప్రదర్శనలను ఇస్తున్నది. ..

Friday, 18 March 2011
Wednesday, 9 March 2011
తెలుగు పద్యనాటకం
'పద్యం' కేవలం తెలుగు వారికే స్వంతమైన విశిష్ట సాహితీ ప్రక్రియ.ఛందోబద్ధమైన పద్యాలకు సందర్భోచితమైన రాగాలను మేళవిస్తే బంగారానికి తావి అబ్బినట్లుగా ఉంటుంది.తిరుపతి వెంకటకవుల పాండవోద్యోగ విజయాలు ,బలిజేపల్లి వారి సత్యహరిశ్చంద్రీయం,చిలకమర్తి వారి గయోపాఖ్యానం నాటకాలు తెలుగు భాషాసాహిత్యాలు నిలిచి ఉన్నంతకాలం అజరామరంగా వెలుగొందుతాయి.
Subscribe to:
Posts (Atom)